telugu navyamedia

pre teaser

అఖిల్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” ప్రీ టీజర్

Vasishta Reddy
అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో జీఏ2 పిక్చర్స్ బ్యాన‌ర్‌పై తెరకెక్కుతోన్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. బొమ్మరిల్లు భాస్కర్ ద‌ర్శక‌త్వం వహిస్తున్నారు.