telugu navyamedia
ఆంధ్ర వార్తలు

విజయనగరం పేలుళ్ల కుట్ర కేసు: సిరాజ్, సమీర్‌పై రెండోరోజూ విచారణ కొనసాగు

విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో రెండోరోజు కొనసాగనున్న విచారణ – విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో నిందితులు సిరాజ్, సమీర్ విచారణ – మొదటి రోజు పోలీసు శిక్షణ కళాశాలలో నిందితులను ప్రశ్నించిన పోలీసులు – యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, 2 రాష్ట్రాల కౌంటర్ ఇంటెలిజెన్స్, ఎన్ఐఏ విచారణ – సిరాజ్, సమీర న్ను వేర్వేరు గదుల్లో విచారణ జరిపిన అధికారులు – ఇద్దరినీ ఒకే తరహా ప్రశ్నలు వేసి సమాధానం రాబట్టిన దర్యాప్తు అధికారులు – ఉగ్రవాద సంబంధాలు, పేలుడు పదార్థాల కొనుగోలు వంటి అంశాలపై ప్రశ్నలు – ఆర్థిక వనరులు, పేలుళ్ల కుట్ర, వాటి అమలు ప్రాంతాలపై పోలీసుల ప్రశ్నలు

Related posts