*గోరంట్ల మాదవ్ వీడియో పై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు *తప్పులను కప్పిపుచ్చేందుకు కుల మతాలను అడ్డు పెడుతున్నారు.. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై మాజీ సీఎం,
వైసీపీ ఎమ్మెల్యే ఉండవెల్లి శ్రీదేవిపై టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఫైర్ అయ్యారు. పేకాట క్లబ్ లు నిర్వహిస్తున్న ఉండవల్లి శ్రీదేవి పదవికి అనర్హురాలని మండిపడ్డారు.