నగరాలు ఆకర్షణీయంగా ఉండాలన్న గొప్ప ఆలోచనతో ప్రధాని నరేంద్ర మోడీగారు స్మార్ట్ సిటీ ని తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో పథకం ఉద్దేశం నీరుగారి పోతోందని బీజేపీ
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర పట్టణాభివృద్ధి, పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌పురితో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు.