ఇదిగో బిల్లు.. మీటర్లు పెట్టాలని ఉంటే రాజీనామా చేస్తా..లేకుంటే కేసీఆర్ చేస్తారా..?
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభిస్తున్న సందర్భంగా కుత్బుల్లాపూర్‌లో బీజేపీ బహిరంగ