telugu navyamedia

Police vehicle

ఖైర‌తాబాద్‌లో పోలీస్‌ ఎస్కార్ట్‌ వాహనం దగ్ధం

navyamedia
న‌గ‌రంలోని ఖైర‌తాబాద్ కూడలిలో పోలీస్‌ ఎస్కార్ట్‌ వాహనం దగ్ధమైంది. బుధ‌వారం తెల్ల‌వారుజామున ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. వేగంగా వెళ్తున్న కారులో ఆకస్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయి. అప్ర‌మ‌త్త‌మైన డ్రైవ‌ర్