telugu navyamedia

november 28th

ఏపీ కరోనా అప్డేట్‌ : ఈరోజు ఎన్ని కేసులంటే ?

Vasishta Reddy
ఆంధ్రప్రదేశ్ కరోనా ఉధృతి పెరుగుతూ, తగ్గుతూ ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూనే వున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 8.67 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.

దేశంలో తగ్గని కరోనా.. గడిచిన 24 గంటల్లో ఎన్నంటే

Vasishta Reddy
దేశంలో కరోనా విజృంభిస్తునే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 93 లక్షలు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.