telugu navyamedia

Mulayam Singh’s daughter-in-law Aparna Yadav joins BJP

బీజేపీలో చేరిన ములాయం సింగ్ కోడలు అపర్ణ..

navyamedia
ఉత్తరప్రదేశ్ లో సమాజ్‌వాదీ పార్టీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. సమాజ్​వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ బుధవారం బీజేపీలో చేరింది.