love
ఒక్కసారి రారా..!!
ఒకే ఒక్కసారి రారా కన్నా చివరి సారిగా నిన్నో సారి కళ్లారా చూసి మనస్ఫూర్తిగా నిన్ను తడిమి… చితి గా మారిపోతా…!!! నా ప్రాణాన్నే ఫణంగా పెట్టి
అక్షరం…
కలం అనే విల్లును ధరించి కవితాశరాలను ఎక్కుబెట్టి సంఘవిరోదాలన్నింటిని ఎదిరిస్తున్నా సంఘాన్ని పీడిస్తున్న కపట రాజకీయాలను, దోపిడి వర్గాలను, అన్యాయాలను అరాచకాలను అక్షరాల నిప్పులతో కడుగుతున్నా అర్జునుడిలా
సందేశం…
గాలితో కబురు పంపావా ? చల్లగా తాకి నీ సందేశాన్ని వినిపించి వెళ్ళింది.. నీలి మబ్బుతో నీడను పంపావా ? ఎండలో గొడుగులా మారి హాయిని నింపి
మాతృభాష
అమృతమే ఒంటి కాలిపై తపస్సు చేసుకుంటున్న మౌనమునిలా భావదారిద్ర్యంతో మనిషి ఎమోజీ లతో డమ్మీ అవుతున్నాడు మాతృభాషను సమాధి చేసి అరువు భాషనే పుష్పాలతో అలంకరిస్తున్నాడు అలరారుతున్నాడు
నాన్న మనసు “వెన్న”లా…
నన్ను “పాలు” అనుకోండి అందులో మీపై నాకున్న ప్రేమను “తోడు”లా జోడుచేసుకొన్నాను ఆ కలయిక మనకు గొప్ప అనుబంధమై మీ చుట్టూ “పెరుగు”లా పేరుకుపోయాను అందులో మీ
చిట్టి చిన్నారులు
అమ్మ గర్భాన్ని చీల్చి పుడమి పైన అడుగెట్టిన చిట్టి చిన్నారులు ప్రతీ అమ్మకీ దోసిట్లో చందమామలే…!!! మీగడ తరకల్లాంటి మోము ముగ్ధమనోహర రూపం పాలు గారె బుగ్గలతో
నేను నడిచొచ్చిన దారే.. పూలబాట
అదిగో… అది.. నేను నడిచొచ్చిన దారే.. అపుడు పచ్చటి మొక్కలతో.. పూల పరిమళాలతో.. ఉద్యానవనంలా భాసిల్లేది… మదిని ఆహ్లాద పరిచేది…! మరి.. ఇపుడేమయింది… చెట్లు విలపిస్తున్నాయి.. పూవులు
గూటిలోని గువ్వ..
నేలపై పడిన ఒక విత్తనం మొలకెత్తుతోంది.. లోకాన్ని చూడాలనే తాపత్రయంతో…! మోడైన మాను చిగురిస్తోంది.. జీవించాలనే ఆరాటంతో…! గూటిలోని గువ్వ.. రెక్కలు కట్టుకుని పైకెగురుతోంది.. ఆశల పోరాటంతో…!
మనిషికావాలి
అబ్ధిమేఖలపై అపురూప సంపద అనంతజీవులు వెతుకుతున్నాను ఎంతవెతికినా నాక్కా వలసిన ‘మనిషి’ లేడు! కీర్తికాముకులు సంపాదనా పరులు కవులు కళాకారులు ఆటగాళ్ళు పాటగాళ్ళు ఉద్యోగులు వ్యాపారులు నాయకులు
నీకోసం నేనూ.. నాకోసం నువ్వూ
నా మది… నదిలా పరుగులు తీస్తోంది…. నీకోసమే….! ఉదృతమయిన ఉరుకులు.. ఉవ్వెత్తున ఎగసే పరుగులు బరువైన శ్వాస నిశ్వాసలు.. నాలో అలజడిని కలిగిస్తున్నాయి….! దూరమైనా.. భారమైనా.. అలసట
నీవు లేని జీవితం
నీవు లేని ఈ జీవితం మాటలు రాని మూగవానిలా రాయలేని కవిత్వంలా భావం లేని మనిషిగా నా హృదయస్పందన ఆగిపోయి నా నడకలు ఆగిపోయి నా మస్తిష్కంలోని

