telugu navyamedia

Gachibowli Road Accident

మ‌ద్యం మ‌త్తు..ర్యాష్ డ్రైవింత్ బ‌లైపోతున్నఅమాయ‌కులు..

navyamedia
*యాక్సిడెంట్‌లోఇద్దరు మహిళలు మృతి  మరో యువకుడి పరిస్థితి విషమం  *గ‌చ్చిబౌలి ఐటీకారిడార్‌లో ప్ర‌మాదం.. *హోలికి ముందు రోజే మ‌ద్యం కొన్న యువ‌కులు.. *ఓ ప్రెండ్ రూమ్‌లో పార్టీ

గచ్చిబౌలి ఘోర రోడ్డు ప్రమాదం..

navyamedia
హైద‌రాబాద్ నగరంలోని రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. హెచ్‌సీయూ రోడ్‌లో వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి డివైడర్ మధ్యలో ఉన్న చెట్టును ను ఢీకొట్టింది.