telugu navyamedia

wo junior artists and driver died

గచ్చిబౌలి ఘోర రోడ్డు ప్రమాదం..

navyamedia
హైద‌రాబాద్ నగరంలోని రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. హెచ్‌సీయూ రోడ్‌లో వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి డివైడర్ మధ్యలో ఉన్న చెట్టును ను ఢీకొట్టింది.