కేవలం ముగ్గురు కార్పొరేట్ల కోసం మోడీ ప్రభుత్వం పని చేస్తుంది..
బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. “కరోనా” వచ్చినపుడు ప్రభుత్వాన్ని హెచ్చరించినా పట్టించుకోలేదని… ఇప్పుడు కూడా వ్యవసాయ చట్టాల వల్ల దేశం నష్టపోతుందని హెచ్చరిస్తున్నానని తెలిపారు.