ఏపీలో రాజకీయాలు వేడివేడిగా నడుస్తున్నాయి. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీలో పెద్ద రచ్చ జరుగుతుంటే… తాజాగా ఏపీ డీజీపీ మరో బాంబు పేల్చాడు. విగ్రహాల ధ్వంసం
ఏపీలో దేవాలయాలపై వరసగా దాడులు జరుగుతున్నాయి. దీంతో ఏపీ రాజకీయాలు భగ్గుమన్నాయి. ఆలయాల్లోని విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారో ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు. రామతీర్ధం ఘటనతో