telugu navyamedia

CM KCR on Central Government

దేశంలో బీజేపీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోందని..కేసీఆర్ సంచ‌ల‌న కామెంట్స్‌

navyamedia
దేశంలో బీజేపీ ప్రభావం తగ్గుతోందని, బీజేపీ ఏం చేయడం లేదని అందరికీ తెలిసిపోయిందని సీఎం కేసీఆర్ తెలిపారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం తెలంగాణ భవన్‌లో