మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీ దుమ్మురేపుతోంది. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి అదే జోరును కొనసాగిస్తోంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 90 శాతంపైగా మున్సిపాల్టీలను వైసీపీ
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. వైసీపీ ఫ్యాన్ గాలికి టీడీపీ సైకిల్ చతికిలపడింది. హిందూపురంలో బాలయ్య, విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలో చంద్రబాబు,