న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు మహా పాదయాత్ర ..
ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే రాజధానిగా ఉండాలంటూ రాజధాని రైతులు సోమవారం మహాపాదయాత్ర ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ పాదయాత్ర చేపట్టారు.