మెగాస్టార్ చిరంజీవికి 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు
నేడు 70వ వసంతంలోకి అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవికి సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే చిరంజీవి సోదరుడు, ఏపీ డిప్యూటీ