అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన మంత్రి నారా లోకేష్
స్వాతంత్ర్య పోరాటయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామారాజు జయంతి సందర్భంగా మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేసారు. ‘భారత స్వాతంత్రోద్యమ