విక్రాంత్, మెహరీన్, రుక్షర్ కాంబోలో భారీ బడ్జెట్తో తెరకెక్కిన సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పార్క్ లైఫ్’ థర్డ్ సింగిల్ ‘జ్ఞాపకాలు’ విడుదల
అత్యంత భారీ బడ్జెట్తో నిర్మితమవుతున్న ‘స్పార్క్ లైఫ్’ సినిమాతో విక్రాంత్ హీరోగా తెలుగు తెరకు పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాతో హీరోగా మాత్రమే కాకుండా.. కథా రచన,