telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రీడలు వార్తలు

ఏడేళ్ల తర్వాత ఏపీకి ప్రో కబడ్డీ మళ్లీ రీ-ఎంట్రీ: విశాఖలో తెలుగు టైటాన్స్ తొలి మ్యాచ్

ఏడేళ్ల తర్వాత ఏపీకి ప్రో కబడ్డీ లీగ్ తిరిగి రావడం సంతోషకరం – ఈ నెల 29న తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్ మధ్య తొలి మ్యాచ్ – 2018లో జరిగిన ఆరో సీజన్.. క్రీడాభిమానులను అలరించింది – విశాఖలో జరిగే 12వ సీజన్ కూడా అభిమానులను అలరిస్తుంది – పీకేఎల్‌కు ఏపీ ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ సహకరిస్తాయి – లీగ్ నిర్వాహకులు, భాగస్వాములకు సహకరిస్తాం : శాప్ ఛైర్మన్ రవినాయుడు

Related posts