telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఒంగోలు IIIT రద్దు వార్తలు అవాస్తవం – తాత్కాలిక సర్దుబాటే, శాశ్వత పరిష్కారానికి చర్యలు : మంత్రి స్వామి

ఒంగోలు IIIT దుష్ప్రచారంపై స్పందించిన మంత్రి స్వామి -IIIT క్యాంపస్ రద్దు అవుతుందన్న కొన్ని పత్రికల కథనాలు అవాస్తవం – IIIT క్యాంపస్ ని రావ్ అండ్ నాయుడు, SSN ఇంజినీరింగ్ కాలేజీలలో నిర్వహిస్తున్నారు – ఇప్పుడు రావ్ అండ్ నాయుడు కాలేజీ యాజమాన్యం లీజుకు నిరాకరిస్తోంది – రావ్ అండ్ నాయుడలోని మొదటి సంవత్సరం విద్యార్థులను మాత్రమే ఇడుపులపాయ IIIT క్యాంపస్ కి మార్చడం జరుగుతోంది – SSN లో విద్యనభ్యసించే సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ విద్యార్థులు యధావిధిగా ఇక్కడే కొనసాగుతారు – గత ప్రభుత్వం IIIT క్యాంపస్ కి భవనాలు నిర్మించకపోవడంవల్లే ఈ దుస్థితి – కొత్త క్యాంపస్ భవనాలు నిర్మించే వరకు ఈ సర్దుబాటు కొనసాగుతుంది : మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి

Related posts