telugu navyamedia
సినిమా వార్తలు

‘నీ వల్లే నీ వల్లే’ సాంగ్ రిలీజ్‌..!

హీరోయిన్‌ పూజాహెగ్డే “నీ వల్లే నీ వల్లే” మెలోడీ సాంగ్ ను రిలీజ్ చేసింది. ఈ సాంగ్ సుశాంత్, మీనాక్షి జంటగా నటిస్తున్న తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ “ఇచ్చట వాహనములు నిలుపరాదు” నో పార్కింగ్‌’ అనేది సినిమా ట్యాగ్‌లైన్ . ఈ మూవీ కథ వాస్తవ సంఘటనల అధార‌గంగా రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 27 న విడుదలకు సిద్ధంగా ఉంది.

Ichata Vahanamulu Nilupa Radu photos, Ichata Vahanamulu Nilupa Radu Telugu  movie posters, first look posters, latest photos- filmiforest

ప్రవీణ్ లక్కరాజు ట్యూన్ చేసిన “నీ వల్లే” సాంగ్ లీడ్ పెయిర్ మధ్య మనోహరమైన కెమిస్ట్రీతో కూడిన బ్రీజి, మెలోడీ నంబర్. శ్రీనివాస మౌళి సాహిత్యం అందించగా, సంజిత్ హెగ్డే తన వాయిస్ తో మంత్రముగ్ధులను చేశాడు. దర్శన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి మరియు హరీష్ కొయ్యలగుండ్ల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఒక నవల కాన్సెప్ట్‌తో విలక్షణమైన థ్రిల్లర్‌గా రూపొందుతున్న‌ట్లు స‌మాచారం.

Related posts