‘అబ్ కి బార్ చార్ సౌ పార్’ (ఈ సారి నాలుగు వందల సీట్లు) అనే నినాదం తో సుడి గాలి పర్యటనలతో ప్రచారం నిర్వహించిన ప్రధాని మోది, మనదేశ ప్రప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రు రికార్డ్ ను సమం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా బీజేపీ విజయ దుందుభి మోగిస్తుండటం తో మూడు సార్లు వరసగా ప్రధాన మంత్రి పదవి చేపట్టి, నెహ్రు తర్వాత మోది ఆ రికార్డ్ ను సమం చేయనున్నారు.
వినాయక విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు విచారణ