ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బాలకృష్ణకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
‘సిల్వర్ స్క్రీన్‌పై ఆయన లెజెండ్.. పొలిటికల్ స్క్రీన్‌పై ఆయన అన్‌స్టాపబుల్ ప్రజల గుండెల్లో ఆయన బాలయ్య నా ముద్దుల మావయ్య’ అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు లోకేష్.