వ్యభిచార గృహంపై పోలీసులు జరిపిన దాడుల్లో జబర్దస్త్ కామెడీ షో నటులు దొరబాబు, పరదేశి పట్టుబడ్డారు. మాధవ దారిలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందని పోలీసులకు పక్కా సమాచారం అందింది.ఈ దాడిలో ఒక మహిళతో పాటుగా జబర్దస్త్ కామెడీ షో ఆర్టిస్టులు దొరబాబు, పరదేశిలతో సహా ఇద్దరు నిర్వాహకులు, మరో ఇద్దరు విటులు పట్టుబడ్డారు. ప్రస్తుతం వీరంతా టాస్క్ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్నారు. వారి నుంచి 18 వేల నగదును కూడా సీజ్ చేశారు. కాగా, ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దొరబాబు, పరదేశీలు జబర్దస్త్లో ఆది స్కిట్ ద్వారా సుపరిచితులు. వ్యభిచార గృహంలో దొరబాబు, పరదేశి పట్టుబడడంతో జబర్దస్త్ టీమ్ షాక్కు గురైంది
previous post


దర్శకుడితో గోడపై స్పందించిన నాగశౌర్య… ఇంకెప్పుడూ అతనితో మాట్లాడడట…!?