telugu navyamedia
విద్యా వార్తలు

అనుభవమే జ్ఞానం

ఈ విశ్వం లో కొందరు మాత్రమే వాళ్ళ జీవితాన్ని వాళ్ళకి నచ్చిన విధంగా ఆనందంగా జీవిస్తున్నారు.

మిగితా వాళ్లంతా. భ్రమ లో జీవిస్తున్నారు.
అది ఎలా అంటే పక్క వారి జీవితాలను చూసి వాళ్ళలా బతకాలి అనుకుంటున్నారు..

అలా అనుకుంటూ అనుకుంటూ వాళ్ళ జీవితం మొత్తని వృధా చేసుకుంటున్నారు.

నిజానికి మీకు అర్థం కానీ విషయం ఏంటంటే..
మీ జీవితం ఎలాగో వాళ్ళ జీవితం అలాగే ఉంటుంది.బయట కనిపించేది ఒకటి వాళ్ళు జీవిస్తుంది మరొకటి.కంటికి కనిపించేది అంతా నిజం కదు.

నువ్వు నీలా ఉండు నీ డ్రీమ్ గోల్ తెలుసుకో.నీ జీవితం నీకు నచ్చినట్టు గా జీవించు.ఎవరికి ఎది ఎవ్వలో అది ఆ విశ్వం కచ్చితంగా ఇస్తుంది.

వీళ్ళ లా వాళ్ళ లా బ్రతకాలని కలలు కనకు ….!!”
నువ్వు వాళ్ళ లా జీవిస్తే నీకు వాళ్ళకి తేడా ఏం ఉంటుంది .

నువ్వు జీరాక్స్ కాఫీ అవ్వకూడదు.ఒరిజినల్ కాఫీ గా ఉండాలి.

Related posts