telugu navyamedia
ఆంధ్ర వార్తలు

సినీరంగం అభివృద్ధికి కూటమి కృషి కొనసాగుతుంది: మంత్రి కందుల దుర్గేష్

మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు – టికెట్ల రేట్ల పెంపుపై దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది – సినిమా థియేటర్లపై అల్లు అరవింద్ మాట్లాడింది వాస్తవం – సినీరంగం అభివృద్ధికి చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారు – టికెట్ల ధరలు పెంచాలని నిర్మాతలు అడిగితే పెంచుతున్నాం – సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం అవసరం – గత ప్రభుత్వంలో సినిమావాళ్లను వేధించారు – కూటమి ప్రభుత్వం వచ్చాక సినీరంగాన్ని ప్రోత్సహిస్తున్నాం – హరిహరవీరమల్లు సినిమా విడుదల సమయంలోనే థియేటర్ల బంద్ అనే మాట ఎందుకొచ్చింది? – ఈ వివాదం వెనుక మాజీమంత్రి, వైసీపీ నేత ఉన్నాడు – విచారణలో వాస్తవాలన్నీ బయటికొస్తాయి – సినీ రంగానికి ఏపీ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుంది : మంత్రి కందుల దుర్గేష్

Related posts