హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఒకరు ముంబైకి వచ్చి గణేష్ ఉత్సవాల్లో చేసిన హంగామా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన ముంబైలోని ఓ గణేశుని మండపం దగ్గర కళాకారులతో కలిసి డ్రమ్స్ వాయించి సందడి చేశాడు. హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ డ్రమ్స్ వాయిస్తున్న వీడియోను ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు. మీరెపుడైనా మన కళాకారుల టీం ప్రతీ ఏటా గణేశుని నిమజ్జనోత్సవాల్లో అంతర్జాతీయ స్ట్ర్రీట్ డ్రమ్స్ ఫెస్టివల్ ను నిర్వహించాలనుకున్నారా..? ఇపుడు హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ డ్రమ్స్ వాయించడంతో మన గణేశ్ ఉత్సవాలు ప్రపంచ ఖ్యాతి పొందాయని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది. ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారనే విషయం తెలిసిందే.
Apparently a Hollywood music producer.The Ganesh festival’s already gone global but this fusion on Mumbai’s streets is exciting. Do you think our Cultural team should organise an international Street Drums festival every year during the Ganesh immersions? #whatsappwonderbox pic.twitter.com/MFwZwgzUqV
— anand mahindra (@anandmahindra) September 6, 2019
బన్నీ, రానాకోసం అతన్ని తొక్కేస్తున్నారని చెప్పాడు… నెపోటిజంపై వర్మ కామెంట్స్