సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ లో బయటపడుతున్న అక్రమాలు – హైదరాబాద్ కు చెందిన జంట ఫిర్యాదుతో కదిలిన డొంక – విశాఖలో గత రెండేళ్లుగా రహస్యంగా నడుపుతున్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ – హైదరాబాద్ మహిళ విశాఖలో చికిత్స పొందినట్లు అనుమానం – విశాఖ సెంటర్ లో మహిళలకు వైద్యంపై పలు అనుమానాలు – విశాఖ జిల్లాలో 50 ఫెర్టిలిటీ సెంటర్లలో కేవలం 9 సెంటర్లకి సరోగసీ అనుమతి – గత రెండేళ్లుగా పట్టించుకోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ
మరోసారి జడేజా పై మంజ్రేకర్ అనుచిత వ్యాఖ్యలు…