telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

ఐ.డి.బి.ఐ బ్యాంక్ … జాబ్ నోటిఫికేషన్…

idbi notification for managers

ఈ మధ్య కాలంలో బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలని కోరుకునే వారు అధికమయ్యారు. అందుకే ఇంజనీరింగ్, ఎంబీఏ వంటి ఉన్నత చదువులు చదివిన వాళ్ళయినా సరే డిగ్రీ స్థాయి బ్యాంకింగ్ ఉద్యోగాలకి పోటీపడి కొలువులు సాధిస్తున్నారు. బ్యాంకింగ్ నోటిఫికేషన్ వెలువడిన వెంటనే పోటీకి సిద్దమవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఐ.డి.బి.ఐ బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

పోస్టుల వివరాలు : స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (SCO)

మొత్తం ఖాళీలు : 61

పోస్టుల వారీగా : డీజీఎం – 2, ఏజిఎం – 4, మేనేజర్ – 54

అర్హత : సంభందిత సబ్జక్టులలో డిగ్రీ , పీజీ , సీఏ , ఎంబీఏ ఉత్తీర్ణులు అయ్యి ఉండాలి.

ఎంపిక విధానం : ప్రిలిమినరీ స్క్రీనింగ్, గ్రూప్ డిస్కర్షన్, పర్సనల్ ఇంటర్వ్యూ

దరఖాస్తు విధానం : ఆన్లైన్

చివరి తేదీ : 12-12-2019

మరిన్నివివరాలకోసం : https://www.idbibank.in/index.asp

Related posts