శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద – జూరాల నుంచి శ్రీశైలానికి 83,224 క్యూసెక్కుల వరద – శ్రీశైలం జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు – శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 875.2 అడుగులు – శ్రీశైలం జలాశయం పూర్తి నీటినిల్వ 215.8 టీఎంసీలు – శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటినిల్వ 164.7 టీఎంసీలు – శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి – విద్యుదుత్పత్తి చేసి 35,315 క్యూసెక్కులు సాగర్ కు విడుదల


మీడియాలో ఓ వర్గం చంద్రబాబుకు పల్లకీ సేవ: విజయసాయిరెడ్డి