telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

నీకు నీవే ధైర్యం…

విత్తనం తినాలని
చీమలు చూస్తాయ్..

మొలకలు తినాలని
పక్షులు చూస్తాయ్..

మొక్కని తినాలని
పశువులు చూస్తాయ్..

అన్ని తప్పించుకుని
ఆ విత్తనం వృక్షమైనపుడు..

చీమలు, పక్షులు, పశువులు..
ఆ చెట్టు కిందకే నీడ కోసం వస్తాయ్

జీవితం కూడా అంతే TIME
వచ్చే వరకు వేచి వుండాల్సిందే
దానికి కావాల్సింది ఓపిక మాత్రమే

——————————————-

లైఫ్ లో వదిలి వెళ్ళిన
వాళ్ళ గురించి ఆలోచించకు..

జీవితంలో ఉన్న వాళ్ళు
శాశ్వతం అని భావించకు..

ఎవరో వచ్చి నీ బాధను అర్థం
చేసుకుంటారని ఊహించకు…

నీకు నీవే ధైర్యం కావాలి…..
నీకు నువ్వే తోడుగా నిలబడాలి….

Related posts