టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య, ‘పెళ్లి చూపులు’ఫేమ్ రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రం ‘వరుడు కావలెను’. రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ “వరుడు కావలెను”
టాలీవుడ్ హీరో నాగశార్య, రీతూవర్మ జంటగా నటించిన కుటుంబ కథాచిత్రం ‘వరుడు కావలెనుస. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబరు 15న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.