telugu navyamedia

Varudu Kaavalenu movie trailer out

‘భూమి, ఆకాశం.. ఎదురెదురుగా ఉన్నా ఎప్పటికీ కలవలేవు’ ..

navyamedia
టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య, ‘పెళ్లి చూపులు’ఫేమ్‌ రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రం ‘వరుడు కావలెను’. రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ “వరుడు కావలెను”