telugu navyamedia

తెలుగు కవిత్వం

చెలి నిరీక్షణ

పున్నమి నాటి నిండు జాబిలమ్మలా ప్రాణ సఖి వదనగగనం వెలిగిపోతుంది మిలమిల మెరిసే తారకమ్మలా  చెలి లేత ఆధారాలపై చిరునవ్వుల వెలుగుపూలు పూస్తున్నాయి జాబిలమ్మ వెన్నెల వన్నెల

హీరో

ఆరడుగుల ఆజానుబాహువు నిలువెత్తు విగ్రహం నడిచే చెమటచుక్క మాట్లాడే సింగం నా మనోసినీజగత్తు హీరో ఆయన కాక మరెవరు ఎమ్మెల్యే పంచలో ఆయన్ని చూడాలన్న ఆశ… ఆశ

★★ నిజమైన ప్రేమ ★★

అమ్మ ప్రేమ లోని స్వచ్ఛత.. ఆలి ప్రేమలోని  బాధ్యత .. అక్కచెల్లెళ్ల ప్రేమలో అనురాగం.. ప్రియురాలి ప్రేమలో లాలన… కూతురి ప్రేమలో మురిపెం.. అమ్మమ్మ ప్రేమలో ఆప్యాయత..

* ఎలక్షన్ల చిత్రాలు -ఎన్నెన్నో విచిత్రాలు *

ప్రజాసేవ చేయాలనీ పంచాయతీ ఎలక్షన్లో  మనోడు పోటీబడే… నగానట్రా కుదువబెట్టి  అప్పుసప్పు కూడబెట్టి… భూమిజాగలమ్ముకొని  లక్షల్లో డబ్బుపోసి  ఎలక్షన్లో గెలిచినా… మనోడు గెలిచెననీ  ఊరువాడా నాయకులు..  దోస్తు

ప్రణయ కాంతా!!

ఓరచూపులతో నా గుప్పెడు మనసుకు  గాలమేస్తావు మందహాసంతో నా మదిని మాయచేస్తావు కవ్వించే కళ్ళతో చూపుల చెరలో ప్రేమ ఖైదీని చేస్తావు సిగ్గుతో ఎరుపెక్కిన మందార మొగ్గల

కరిమబ్బు దెబ్బలు

సుడులనీనుతున్న కడలి ఆకాసానికి మేఘమై ఎగిరి మా మునివ్రేళ్ళను తుడిచి పెట్టడం నోటిలో నానాల్సిన గింజలు నీటిలో నానడం…మా దురదృష్టం! పొట్టలు మాడ్చుకొని మేము పొట్టలు తడిచిన