విశాఖ పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం – అంతర్జాతీయ యోగా దినోత్సవం సన్నాహకంలో భాగంగా యోగాంధ్ర – యోగాంధ్రలో పాల్గొన్న మంత్రులు డీబీవీ స్వామి, వంగలపూడి అనిత – విశాఖ బీచ్ రోడ్ లో మంత్రులు డీబీవీ స్వామి, అనిత యోగాసనాలు – 11వ యోగా దినోత్సవం విశాఖలో నిర్వహణ అదృష్టం – భారతీయ వ్యవస్థలో సంప్రదాయంగా వస్తున్న వ్యవస్థ యోగా – రోజూ గంట ఆసనాలు వేస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటాం – వచ్చేనెల 21 న విశాఖలో యోగా దినోత్సవానికి ప్రధాని హాజరవుతారు : హోంమంత్రి వంగలపూడి అనిత


బలహీనవర్గాల గొంతు నొక్కేందుకే కౌన్సిల్ రద్దు తీర్మానం: చంద్రబాబు