సినీ పరిశ్రమకు రెండు ప్రభుత్వాలు ముఖ్యం – తెలంగాణలో 30, ఉత్తరాంధ్రలో 20 మాత్రమే నాకు లీజ్ థియేటర్లు ఉన్నాయి – సినిమా ఇండస్ట్రీకి పవన్ ఇచ్చిన సపోర్ట్ అంతాఇంతా కాదు – ప్రభుత్వాలను కలుపుకుంటూ ముందుకెళ్తాం – యూనిటీగా వివాదాలను పరిష్కరించుకోవాలి – నిర్మాతలు, ఎగ్జిబిటర్లతో కలిపి కమిటీ వేస్తాం – ప్రభుత్వం దృష్టికి అన్ని అంశాలు తీసుకెళ్తాం – పవన్ కల్యాణ్ మాకు పెద్దన్న.. తిట్టినా పడతాం – పవన్‍కు కోపం వచ్చేలా మొత్తం ఎపిసోడ్ జరిగింది – ఇండస్ట్రీలో కొందరు నీచంగా ప్రవర్తిస్తున్నారు – పవన్ సినిమాను ఆపే ధైర్యం ఎవరూ చేయరు – హరిహర వీరమల్లు మే లో రిలీజ్ అవుతుందని చెప్పారు – ఆ తర్వాత కొన్నికారణాల వల్ల వాయిదా వేశారు : నిర్మాత దిల్‍రాజు