telugu navyamedia

ys vijayamma resigns to ysrcp

వైసీపీకి విజయమ్మ రాజీనామా-ప్లీనరీలో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

navyamedia
వైసీపీ ప్లీనరీలో ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు సంచలన ప్రకటన చేశారు.  వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి, పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.  తెలంగాణలో షర్మిల ఒంటరి పోరాటం