తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఆయన వెంటనే సోమాజిగూడ యశోద ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కేసీఆర్కు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. ఊపిరితిత్తుల్లో మంటగా ఉండటంతో శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బందులు పడ్డారు. వెంటనే కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఎంఆర్ఐ తో పాటుగా