telugu navyamedia

Uttar Pradesh and Punjab Elections

పంజాబ్‌లో ఒకే దశలో.. యూపీలో మూడో దశ కొససాగుతున్న పోలింగ్..

navyamedia
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తర​ప్రదేశ్‌లో మూడో దశ,​ పంజాబ్ ​అసెంబ్లీకి ఒకే విడతలో ఎన్నికలకు పోలింగ్ మొదలైంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతుంది.