telugu navyamedia

tollywood industry

గుర్తు పట్టలేనంతగా పరుచూరి వెంకటేశ్వరరావు లేటెస్ట్‌ ఫొటో వైర‌ల్‌..

navyamedia
తెలుగు చిత్రసీమలో పరుచూరి బ్రదర్స్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను టాలీవుడ్‌కు అందించిన ఘనత వీరి సొంతం. అసాధారణ రచనా నైపుణ్యం, శక్తివంతమైన సంభాషణలకు