telugu navyamedia

Telangana Bhavan Chaired By CM KCR

న‌వంబ‌ర్ 18న ఇందిరాపార్క్‌ దగ్గర మహా ధర్నా..

navyamedia
తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందంటూ విమర్శలు గుప్పించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం