యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘శేఖర్’. హీరోగా ఆయన 91వ చిత్రమిది. ఇందులో రాజశేఖర్.. శేఖర్ అనే రిటైర్డ్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు.
`118` వంటి సూపర్‌హిట్ చిత్రాన్నితెరకెక్కించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ రెండో చిత్రంగా తెలుగు, తమిళ భాషలలో రూపొందిస్తోన్నమిస్టరి థ్రిల్లర్ `డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు`(ఎవరు, ఎక్కడ, ఎందుకు).