telugu navyamedia

Rajasekhar’s 91st film Sekhar movie

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ‘శేఖర్’ గ్లింప్స్‌ విడుదల..

navyamedia
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘శేఖర్’. హీరోగా ఆయన 91వ చిత్రమిది. ఇందులో రాజశేఖర్.. శేఖర్​ అనే రిటైర్డ్ పోలీస్​ అధికారిగా కనిపించనున్నారు.