telugu navyamedia

WWW Movie Official Teaser

సంక్రాంతి స్పెషల్ గా ‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు’ టీజర్

Vasishta Reddy
`118` వంటి సూప‌ర్‌హిట్ చిత్రాన్నితెర‌కెక్కించిన ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేవి గుహ‌న్ రెండో చిత్రంగా తెలుగు, త‌మిళ భాష‌ల‌లో రూపొందిస్తోన్నమిస్ట‌రి థ్రిల్ల‌ర్‌ `డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు`(ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు).