telugu navyamedia

sexually abusing girls

విశాఖ‌లో కామాంధుడికి దేహశుద్ధి

navyamedia
విశాఖపట్నం మల్కాపురం పరిసరాల్లో ఓ కామాంధుడికి మహిళలు దేహశుద్ధిచేశారు. స్కూలుకు, ట్యూషన్ కెళ్లే చిన్నపిల్లలకు పుస్తకాలు, పెన్నులు ఇస్తామని అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు ఆలస్యంగా తెలుసుకున్న స్థానిక మహిళలు