తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాట్లాడుతూ… జగన్ అవినీతిపరుడు కాబట్టి అంతా అవినీతిపరులనుకుంటే సరిపోతుందా.. కేసులకు భయపడి పోలవరంపై కేంద్రాన్ని అడగకుంటే చరిత్ర హీనులుగా మిగులుతారు. పోలవరం ఎప్పటిలోగా
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే ఉపేక్షించేంది లేదని టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. ఇవాళ ఆయన పోలవరం ప్రాజెక్టుపై మీడియాతో మాట్లాడారు.