హైదరాబాద్ హైదరాబాద్ నగరంలోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటలోని పుడింగ్ మింక్ పబ్‌లో లేట్ నైట్ పార్టీలో టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్‌లో ఇటీవల భారీగా డ్రగ్స్ కార్యకలాపాలు సాగుతున్న నేపథ్యంలో పోలీసులు నిఘా పెంచారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటలోని పుడింగ్ మింక్