బీజేపీలో చేరిన ములాయం సింగ్ కోడలు అపర్ణ..navyamediaJanuary 19, 2022 by navyamediaJanuary 19, 20220632 ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ బుధవారం బీజేపీలో చేరింది. Read more