*బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ *వివాదాస్పద వ్యాఖ్యల కేసులో రాజా సింగ్ అరెస్ట్ *బొల్లారం పీఎస్‌కు రాజాసింగ్‌ను తరలింపు *రాజాసింగ్ వ్యాఖ్యలపై పలు పీఎస్‌లలో వరుస ఫిర్యాదులు
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహమ్మద్ ప్రవక్తను కించపరిచే విధంగా సోమవారం రాత్రి రాజాసింగ్.. యూ ట్యూబ్‌లో వీడియోను విడుదల చేయడం